Amrutha Pranay Case ప్రణయ్ హ*త్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించడంతో పాటు మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది.

Amrutha Pranay Case - The Nalgonda SC and ST court has announced a sensational verdict in the Pranay case. It has sentenced A2 Subhash Sharma to death and sentenced the remaining accused to life imprisonment.

#AmruthaPranayCase
#PranayCase
#maruthirao
#AmruthaPranay
#Miryalaguda
#Nalgonda